Malayalam Film Actor Mammootty met Minister KTR
ప్రముఖ మలయాళ సినీ నటుడు మమ్ముట్టి ఈరోజు క్యాంప్ ఆఫీసులో మంత్రి శ్రీ కెటి రామారావు ను కలిశారు. ఈ సందర్భంగా ఈనెల 25న నగరంలో జరిగే ‘కైరాలి పీపుల్ ఇన్నోటెక్ అవార్డుల’ ప్రదానోత్సవ కార్యక్రమానికి మంత్రిని ముఖ్య అతిధిగా ఆహ్వానించారు