28Dec 2018
ప్రముఖ సినీ నటుడు కొణిదెల రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి పద్మభూషణ్ చిరంజీవి గారితో కలిసి కేటీఆర్ హాజరయ్యారు.