Minister KTR inaugurated Welspun India Limited’s advanced textile facility in Chandanvelly, Rangareddy district

22Feb 2023

May be an image of 5 people, people standing and indoor

Minister KTR inaugurated Welspun India Limited’s advanced textile facility in Chandanvelly, Rangareddy district

With an investment of Rs.500 Cr this facility is Welspun Group’s 2nd investment in the same vicinity after setting up a flooring unit valued at Rs.1500 Cr 2 yrs ago.

Education Minister Sabitha Indra Reddy, MP Dr Ranjith Reddy, MLA Kale Yadaiah, MLC Patnam Mahender Reddy, Principal Secretary of Industries and Commerce Dept. Jayesh Ranjan, Secretary to Handlooms and Textiles, Buddha Prakash Jyothi, Chairman of Welspun Group, Balkrishan Goenka, Joint MD & CEO, Welspun India Ltd. Dipali Goenka and others were present at the event.

May be an image of 4 people, people standing and indoor

రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లిలో వెల్‌స్పన్ ఇండియా లిమిటెడ్ అధునాతన టెక్స్‌టైల్ యూనిట్‌ను పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ ప్రారంభించారు.. ₹500 కోట్ల పెట్టుబడితో టెక్స్‌టైల్ యూనిట్ ఏర్పాటు చేసిన వెల్స్పన్ గ్రూప్, 2 సంవత్సరాల క్రితం ₹1500 కోట్ల విలువైన ఫ్లోరింగ్ యూనిట్‌ని ఇదే పరిసరాల్లో ఏర్పాటు చేసింది.

May be an image of 3 people, furniture and indoor

ఈ కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ కాలే యాదయ్య, ఎమ్మెల్సీ శ్రీ పట్నం మహేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, చేనేత మరియు హస్తకళల కార్యదర్శి బుద్ధ ప్రకాష్ జ్యోతి, వెల్స్పన్ గ్రూప్ చైర్మన్ బాల కృష్ణ గోయెంకా, వెల్స్పన్ ఇండియా లిమిటెడ్ జాయింట్ ఎండి & సీఈఓ దీపాలి గోయెంకా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

May be an image of 5 people and indoor
May be an image of 7 people, people standing and indoor