Minister KTR participated at the Mahindra University First Annual Convocation 2022 program

23Jul 2022

Minister KTR participated as the Chief Guest at the Mahindra University First Annual Convocation 2022 program in Hyderabad today. Bharat Biotech Chairman & MD Dr. Krishna Ella, Mahindra Group Chairman Anand Mahindra, Tech Mahindra CEO, & MD CP Gurnani and IT Department Principal Secretary Jayesh Ranjan and other industry leaders graced the occasion.

హైదరాబాద్ లో జరిగిన మహీంద్రా యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవంలో మంత్రి శ్రీ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో భారత్ బయోటెక్ ఛైర్మన్ & ఎం.డీ. డాక్టర్ కృష్ణ ఎల్లా, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, టెక్ మహీంద్రా సీఈఓ & ఎం.డీ. సిపి గుర్నాని, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.

May be an image of 9 people and people standing
May be an image of 1 person and standingMay be an image of 8 people and people standingMay be an image of 6 people and people standing