Minister SKTR handed over 105 tri motorcycles to differently-abled people under Gift A Smile initiative.
Minister SKTR handed over 105 tri motorcycles to differently-abled people under Gift A Smile initiative. These vehicles were donated by Chevella MP Dr Ranjith Reddy on the occasion of his birthday..
గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా.. 105 మంది దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను మంత్రి శ్రీ కేటీఆర్ పంపిణీ చేశారు. ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి తన జన్మదిన సందర్భంగా ఈ వాహనాలను విరాళంగా అందజేశారు.