Minister Sri KTR held a review meeting on the ongoing developmental works of Serilingampally constituency

20Jul 2018

Minister Sri KTR held a review meeting on the ongoing developmental works of Serilingampally constituency

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి శ్రీ కెటి రామారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీ అరికెపుడి గాంధీ, మేయర్ శ్రీ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ శ్రీ బాబా ఫసియుద్దీన్ మరియు పురపాలక శాఖా అధికారులు పాల్గొన్నారు