మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం, సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని సిఖ్ విలేజ్ లో జరిగిన రోడ్ షో లో పాల్గొని ప్రసంగించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి మల్లారెడ్డి మరియు మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి.