జగిత్యాల జిల్లా, కొండగట్టు బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ ఈటల రాజేందర్, శ్రీ మహేందర్ రెడ్డి మరియు ఎంపీలు శ్రీమతి కల్వకుంట్ల కవిత, శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీమతి బొడిగ శోభ, శ్రీ విద్యాసాగర్ రావు.