IT and Industries Minister KTR spoke at the valedictory ceremony of #BioAsia2023, the biggest, most successful Bio Asia ever

25Feb 2023

IT and Industries Minister KTR spoke at the valedictory ceremony of #BioAsia2023, the biggest, most successful Bio Asia ever: more than 2015 delegates attended, over 50 countries represented and in the last 2 days more than 2000 B2B meetings took place.

May be an image of 8 people, people standing and indoor

Minister KTR said that he is excited about how
-Technology can help life sciences innovate & scale
-How human capital can start working on world class innovation & products

🇮🇳 The opportunity India presents to the rest of the world in manufacturing life sciences products
Principal Secretary, IT and Industries Dept., Jayesh Ranjan, Director, Telangana State Life Sciences, Shakthi Nagappan, H.E. Ambassador of Estonia to India Katrin Kivi, Republic of Lithuania’s Vice Minister, Ministry of Economy and Innovation, Karolis Zemaitis, Odisha’s Minister of Science and Technology Dept, Ashok Chandra Panda, Chairman, Dr. Reddy’s Laboratories Ltd Satish Reddy, BP Acharya, IAS (Retd.) attended the valedictory ceremony.

హెచ్‌ఐసీసీలో బయో ఏషియా-2023 ముగింపు వేడుకల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బయో ఏషియా ఆసియా ఖండంలోనే అతి పెద్ద లైఫ్‌ సైన్సెస్‌ కార్యక్రమమని, ప్రస్తుతం నిర్వహిస్తున్న 20వ విడత సదస్సుకు అపూర్వ స్పందన లభించిందని చెప్పారు. రెండు రోజులపాటు జరిగిన చర్చల్లో పలు కీలక అంశాలపై వివిధ దేశాల నుంచి వచ్చిన నిపుణులు పాల్గొన్నారని తెలిపారు. తెలంగాణలో లైఫ్‌ సైన్సెస్‌ ఎకో సిస్టం గురించి బయో ఏషియా సదస్సు ద్వారా ప్రపంచానికి మరోసారి తెలిసిందని అన్నారు.

May be an image of 15 people, people standing and text that says "BİOASiA 2023 ADVANCING FOR ONE STARTUP TOP TOP STARTUP STARTUP pStoge T TOP STARTUP S 2023 aws"

ఇన్నొవేషన్‌, మౌలిక సదుపాయాలు(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌), సమ్మిళిత అభివృద్ధి(ఇంక్లూసివ్‌ డెవెలప్‌మెంట్‌) అనే మూడు ‘ఐ’లు కలిస్తే భారత్‌ నాలుగో కన్నుగా ప్రపంచానికే విజ్ఞాన అధికార కేంద్రంగా మారుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. లైఫ్‌సైన్సెస్‌ రంగంలో మరిన్ని భాగస్వామ్యాలు కుదరాలని, చర్చలు కొనసాగాలని.. మానవత్వమే వేదికగా భౌగోళిక, సామాజిక, మత సరిహద్దులకు అతీతంగా పరిశోధనలు జరగాలని ఆకాంక్షించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు బయో ఆసియా సదస్సు సందర్భంగా పలు సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. వైద్య పరికరాల తయారీ, ఫార్మా, ఇతర లైఫ్‌సైస్సెస్‌ ఉత్పత్తుల్లో పెట్టుబడులకు తెలంగాణలో అనుకూలత ఉందని తెలిపారు.

May be an image of 9 people and people standing