టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ బాలరాజు గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మంత్రి కేటీఆర్

KTR Pays tributes to Sircilla Leader

13Oct 2018

సిరిసిల్ల నియోజకవర్గం గంభీరావుపేట మండలానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమ కారుడు డాక్టర్ బాలరాజు గారు అకాల మరణానికి గురవడంతో వారి పార్థివ దేహానికి మంత్రి శ్రీ కేటీఆర్ నివాళులు అర్పించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

Image may contain: 6 people, people standing

Image may contain: 15 people