తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్వీ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశానికి హాజరైన మంత్రి కేటీఆర్

6Oct 2018

తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్వీ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశానికి హాజరై మంత్రి శ్రీ కేటీఆర్ ప్రసంగించారు. ఈ సమావేశంలో ఎంపీ శ్రీ బాల్క సుమన్, టీఎస్‌టీఎస్‌ చైర్మన్ శ్రీ రాకేష్ కుమార్, వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ శ్రీ వాసుదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Image may contain: 8 people, crowd and indoor

Image may contain: one or more people and indoor

Image may contain: 13 people, people smiling

Image may contain: 15 people, people smiling, people sitting