తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన పలువురు నాయకులు

10Oct 2018

తెలంగాణ భవన్ లో మంత్రులు కేటీఆర్ , నాయిని నర్సింహారెడ్డి , లక్ష్మారెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిన దేవరకొండ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, దేవరకొండ టిఆర్ఎస్ అభ్యర్థి రవీంద్ర కుమార్.

Image may contain: 6 people, people standing

Image may contain: 11 people, people sitting