తెలంగాణ భవన్లో జీహెచ్ఎంసీ నూతన కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులతో సమావేశమైన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
తెలంగాణ భవన్లో జీహెచ్ఎంసీ నూతన కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులతో సమావేశమైన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి దిశానిర్దేశం చేశారు.