తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ సార్ వర్థంతి సందర్భంగా, తెలంగాణ భవన్ లో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి శ్రీ కేటీఆర్.

22Jun 2018