నల్గొండ కలెక్టరేట్ లో జిల్లాలోని మున్సిపాలిటీ లపై సమీక్షా సమావేశం

24Sep 2019

నల్గొండ కలెక్టరేట్ లో జిల్లాలోని మున్సిపాలిటీ లపై సమీక్షా సమావేశం నిర్వహించిన మున్సిపల్ శాఖా మంత్రి శ్రీ కేటీఆర్ మరియు మంత్రి శ్రీ జగదీశ్ రెడ్డి. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు శ్రీ గాదరి కిషోర్, శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి, శ్రీ రమావత్ రవీంద్ర నాయక్, శ్రీ నోముల నర్సింహయ్య, శ్రీ భాస్కర్ రావు, శ్రీ చిరుమర్తి లింగయ్య, శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్, ఎమ్మెల్సీ శ్రీ తేరా చిన్నపరెడ్డి, జడ్పీ చైర్మన్ శ్రీ బండా నరేందర్ రెడ్డి మరియు అధికారులు.

Image may contain: 4 people, people sitting, table and indoor

Image may contain: 8 people, people smiling

Image may contain: 11 people, people smiling, people sitting, crowd and indoor