నల్గొండ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం

24Sep 2019

నల్గొండ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ మరియు మంత్రి శ్రీ జగదీష్ రెడ్డి. ఈ సందర్భంగా శ్రీ కేటీఆర్ గారు మాట్లాడుతూ హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ గెలుపుకోసం కార్యకర్తలు కృషి చేయాలని, పార్టీ అభ్యర్థి శ్రీ శానంపూడి సైదిరెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు.Image may contain: 8 people, people smiling, people standing

Image may contain: 8 people, people smiling, people standing and outdoor

Image may contain: 3 people

Image may contain: 6 people, people smiling, people standing, wedding and outdoor