రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేటలో నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి శ్రీ కేటీఆర్

5Jun 2018

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేటలో నిర్మించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని మంత్రి శ్రీ కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.