రాజన్న సిరిసిల్ల జిల్లా ఎలారెడ్డి పేట్ మండలం, రాచర్ల బొప్పాపూర్‌ గ్రామంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పరిపాలన భవనాన్ని ప్రారంభించిన మంత్రులు శ్రీ కేటీఆర్

26May 2020

రాజన్న సిరిసిల్ల జిల్లా రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో రైతు వేదిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు శ్రీ కేటీఆర్ , శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు శ్రీ వినోద్ కుమార్