సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సభలో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
30Dec 2018
సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సభలో ఎమ్మెల్యే శ్రీ టి.పద్మారావు గౌడ్ గారితో కలిసి పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్.