12Dec 2022
A senior leadership team from P&G India led by CEO & MD L V Vaidyanathan met IT & Industries Minister KTR in Hyderabad today. Shubhrangsu Dutta, Senior Director, Sachan Saini, Director and Muthuprasanth, Manager were part of the team.
ప్రసిద్ధ పారిశ్రామిక సంస్థ ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ సీఈవో ఎల్వీ వైద్యనాథన్ తమ ప్రతినిధి బృందంతో పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. సమావేశంలో సంస్థ సీనియర్ డైరెక్టర్ ఎస్.దత్తా, డైరెక్టర్ సచన్ సైని, మేనేజర్ ముత్తు ప్రశాంత్, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు.