26Jul 2021
అర్హులైన పేదవారికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేసిన మంత్రి శ్రీ కేటీఆర్.