Another major investment for Telangana from Davos!
Ashirvad Pipes of Aliaxis will be setting up a Greenfield Facility with an investment of Rs. 500 Crore in Telangana. This investment will create over 500 jobs for youngsters in our state.The firm will manufacture Storage & Distribution of Plastic Piles, Fittings & Accessories. The announcement came after Aliaxis CFO Mr. Koen Sticker met with Minister KTR on the sidelines of World Economic Forum in Davos.
తెలంగాణకు మరో భారీ పెట్టుబడి!అలియాక్సిస్ సంస్థకు చెందిన ఆశీర్వాద్ పైప్స్ రూ. 500 కోట్ల పెట్టుబడితో తమ తొలి కర్మాగారాన్ని తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దావోస్ లో మంత్రి కేటీఆర్ తో అలియాక్సిస్ సిఎఫ్ఓ కోయెన్ స్టిక్కర్ సమావేశం అనంతరం సంస్థ తమ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ పెట్టుబడితో రాష్ట్రంలోని 500 మంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి. అలియాక్సిస్ సంస్థ ప్లాస్టిక్ పైల్స్, ఫిట్టింగ్‌లు ఇతర ఉపకరణాలు తయారు చేస్తుంది.