Budida Bikshamaiah Goud, former Alair MLA joined TRS Party in the presence of Party Working President KTR.

27Mar 2019

తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే  బూడిద భిక్షమయ్య గౌడ్‌ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, భువనగిరి ఎంపీ అభ్యర్థి  బూర నర్సయ్య గౌడ్, ఎంపీ  బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మరియు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Image may contain: 7 people, people standing

Image may contain: 8 people, people standing

Image may contain: 8 people, people standing

Image may contain: 6 people, people sitting

Image may contain: 3 people, people smiling, people standing

Image may contain: 20 people, people smiling, crowd

Image may contain: 15 people, people standing

Image may contain: 7 people, people smiling, people standing