20Jul 2022
In the presence of Minister KTR, a total of 26 MoUs were signed between Telangana Academy for Skill and Knowledge and various companies, while 27 more partnerships were renewed. These partnerships will impact about 1,50,000 youth in Telangana.
మంత్రి శ్రీ కేటీఆర్ సమక్షంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK), వివిధ కంపెనీలతో 26 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నది. ఇప్పటికే కుదుర్చుకున్న మరో 27 ఒప్పందాలను పునరుద్ధరించుకున్నది.