23May 2022
Happy to announce a big addition to Hyderabad BFSI ecosystem
A big welcome to Swiss Re who will be setting up their office in Hyderabad this August. Swiss Re is a 160 year old insurance organisation, headquartered in Zurich, Switzerland and operates in 80 locations globally
Swiss Re’s Hyderabad center will start with an initial headcount of 250 and will be focusing on data & digital capabilities, product modeling, and risk management
Thanks to Ms. Veronica Scotti, Group Managing Director & Ivo Menzinger, MD Public Sector Solutions, SwissRe for meeting us at Telangana pavilion in Davos
బ్యాంకింగ్, ఆర్ధిక సేవలు, బీమా రంగంలో హైదరాబాద్ మరో ముందడుగు. స్విట్జర్లాండ్ కు చెందిన ప్రముఖ బీమా సంస్థ స్విస్ రీ ఆగస్టు నెలలో హైదరాబాద్ లో తమ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు లో మంత్రి కేటీఆర్ తో స్విస్ రీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వెరోనికా స్కాట్టి భేటీ అనంతరం తమ నిర్ణయాన్ని ప్రకటించారు. 160 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన స్విస్ రీ భీమా సంస్థ స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ ప్రధాన కార్యాలయం కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా 80 స్థానాల్లో తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నది.