IT & Industries Minister KTR laid foundation stone for ‘Gateway IT Park’ in Kandlakoya

17Feb 2022

IT & Industries Minister Sri KTR & Labour Minister Sri CH Malla Reddy laid foundation stone for ‘Gateway IT Park’ in Kandlakoya, Hyderabad. As part of the Growth In Dispersion (GRID) policy, Telangana Govt. is developing IT infrastructure in north and eastern parts of the city.MLAs Sri KP Vivekanand, MLCs Sri Naveen Kumar, Sri Shambipur Raju, Principal Secretary Jayesh Ranjan, TSIIC MD Narasimha Reddy and senior officials from ITE&C Department were present in the program.

May be an image of 8 people and people standing

గ్రిడ్ (GRID – గ్రోత్ ఇన్ డిస్పర్షన్) పాలసీకి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరం నలువైపులా ఐటీ రంగం అభివృద్ధికై మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నది.ఈ క్రమంలో నగరం ఉత్తర దిశగా మేడ్చల్‌-మల్కాజ్ గిరి జిల్లా కండ్లకోయలో నిర్మించనున్న ఐటీ టవర్ కు మంత్రి శ్రీ సిహెచ్ మల్లారెడ్డితో కలిసి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ కెపి వివేకానంద్, ఎమ్మెల్సీలు శ్రీ నవీన్ కుమార్, శ్రీ శంబీపూర్ రాజు మరియు అధికారులు పాల్గొన్నారు.

May be an image of skyscraper and text that says "T HAT PROPOSED VIEW OF GATE WAY IT PARK KANDLAKOYA, MEDCHAL DISTRICT"
May be an image of 1 person