IT & Industries Minister Sri KTR unveiled the theme and website for 18th BioAsia which will be conducted virtually from February 22nd to 23rd, 2021. Principal Secretary Jayesh Ranjan & Director for Life Sciences & Pharma Shakthi Nagappan were present.
వచ్చే నెల ఫిబ్రవరి 22 నుండి 23 వరకు వర్చువల్గా జరిగే 18వ బయో ఏషియా సదస్సు థీమ్ మరియు వెబ్‌సైట్ ను మంత్రి శ్రీ కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, లైఫ్ సైన్సెస్ & ఫార్మా డైరెక్టర్ శక్తి నాగప్పన్ పాల్గొన్నారు.