IT Minister Sri KTR laid the foundation stone for IT Hub Phase-II in Khammam. The Govt. will set up the IT Hub at a cost of Rs. 36 Crore. Ministers Sri Puvvada Ajay Kumar , Sri Vemula Prashanth Reddy , MP Sri Nama Nageshwar Rao, TSIIC Chairman Sri G Bala Mallu, & TSIIC Vice Chairman & MD Narasimha Reddy graced the occasion. The second phase of the IT Hub is being designed keeping in view the additional demand for built-up space at the existing IT hub, which is fully occupied with the offices of various IT companies.
ఖమ్మం పట్టణంలో రూ.36 కోట్లతో నిర్మించే ఐటీ హబ్ సెకండ్ ఫేస్ కు శంకుస్థాపన చేసిన ఐటీ శాఖ మంత్రి శ్రీ కేటీఆర్. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ శ్రీ నామా నాగేశ్వరరావు, టీఎస్ఐఐసి చైర్మన్ శ్రీ బాలమల్లు, టీఎస్ఐఐసి వైస్ చైర్మన్ & ఎండి నరసింహా రెడ్డి పాల్గొన్నారు.