Karimnagar Parliament public meeting in Yellareddypet, Sircilla.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్లలోని ఎల్లారెడ్డిపేటలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో కరీంనగర్ పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ గారితో కలిసి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.