టీఆర్‌ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికైన పార్లమెంటరీ పార్టీ నాయకుడు డాక్టర్ కేశవరావు, మాజీ స్పీకర్ శ్రీ సురేష్ రెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్
టీఆర్‌ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికైన పార్లమెంటరీ పార్టీ నాయకుడు డాక్టర్ కేశవరావు, మాజీ స్పీకర్ శ్రీ సురేష్ రెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు పార్టీ నాయకులు.