7Jul 2020
రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండలం, రంగంపేటలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ప్రభుత్వ భూమి పట్టాల పంపిణీ కార్యక్రమంలో రైతులకు భూమి పట్టాలు పంపిణీ చేసిన మంత్రి శ్రీ కేటీఆర్