మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని తిరుమలగిరిలో ఏర్పాటు చేసిన సభలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సమక్షంలో పార్టీలో చేరిన పలువురు నాయకులు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, లోక్ సభ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు మరియు తదితరులు పాల్గొన్నారు.