Legislative Assembly Speaker Sri Pocharam Srinivas Reddy and Ministers Sri KTR, Sri Vemula Prashanth Reddy inspected the 2BHK dignity housing project site at Kollur. The Speaker and Ministers also reviewed the provision of various amenities at the High-rise Model Township.
కొల్లూర్ లో తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లను శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు.