Major announcement coming in from Hyderabad!

21Jul 2022

Global Pharma major Biological E. Limited announced their expansion plans for investment of more than Rs.1800 Cr & employment creation of over 2500 people in their 3 facilities in Genome Valley, Hyderabad.

The announcement was made after the meeting of Biological E Managing Director Ms. Mahima Datla with Minister KTR in Hyderabad. Industries Department Principal Secretary Jayesh Ranjan, Telangana Life Sciences Director Shakthi Nagappan were also present during the meeting.

Investment will be focused on manufacturing of Janssen Covid vaccine, MR Vaccine, PCV Vaccine, Typhoid Vaccine, Covid Vaccine, Tetanus Toxide Ampoules, IPV Vaccine and Pertussis Vaccine, biological APIs and formulations etc.

ప్రపంచ ఫార్మా దిగ్గజం బయోలాజికల్-ఈ సంస్థ హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో రూ.1,800 కోట్ల పెట్టుబడితో 3 యూనిట్లను ఏర్పాటు చేయనున్నది. 2,500 మందికి పైగా ఉపాధిని కల్పించే తమ విస్తరణ ప్రణాళికలను సంస్థ ప్రకటించింది.ఈరోజు హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌తో భేటీ అనంతరం బయోలాజికల్-ఈ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి మహిమ దాట్ల ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ సంచాలకులు శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.

May be an image of 4 people, people sitting, people standing, office and indoor