Under this scheme, the residential connections in Hyderabad will be provided with free drinking water supply upto 20000 litres.As a part of the Free Drinking Water scheme, Minister KTR handed over Zero Bills to the beneficiaries of Rahmath Nagar at their doorstep today.Ministers Sri Talasani Srinivas Yadav , Sri Mahmood Ali, Sri CH Malla Reddy, MP Dr Ranjith Reddy, MLAs Sri Maganti Gopinath, Sri Danam Nagender, Sri KP Vivekananda, Sri Muta Gopal, MLC Sri Yegge Mallesham, Mayor Sri Bonthu Rammohan & Chief Secretary Somesh Kumar, Principal Secretary Arvind Kumar, HMWS MD Dana Kishore participated.
గ్రేటర్ హైదరాబాద్‌లో ఉచిత తాగునీటి పథకాన్ని పురపాలకశాఖ మంత్రి శ్రీ కేటీఆర్ అధికారికంగా ప్రారంభించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని రహమత్ నగర్‌లో ఈ పథకాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా గ్రేటర్ పరిధిలో ఒక్కో కుటుంబానికి నెలకు 20వేల లీటర్ల వరకు ఉచితంగా తాగునీటిని అందించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీ మహమూద్ అలీ, ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ మాగంటి గోపీనాథ్, మేయర్ శ్రీ బొంతు రామ్మోహన్, చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, హెచ్ఎండబ్ల్యూఎస్ ఎండి దాన కిషోర్ తదితరులు పాల్గొన్నారు.