MA&UD Minister Sri KTR inaugurated the first level flyover at Biodiversity Junction in Hyderabad

21May 2020

MA&UD Minister Sri KTR inaugurated the first level flyover at Biodiversity Junction in Hyderabad.

Minister Smt Sabitha Indra Reddy, MP Sri Ranjith Reddy, MLA Sri Arekapudi Gandhi, Mayor Sri Bonthu Rammohan and GHMC Commissioner Lokesh Kumar were present.

GHMC constructed the first level flyover at Biodiversity Junction built at a cost of Rs 30.26 crore. The flyover, which has a total length of 690m with a viaduct span length of 480m, is 11.50m in width.

నగరంలోని బయోడైవర్సిటీ జంక్షన్‌ వద్ద నిర్మించిన ఫస్ట్‌ లెవల్‌ ఫ్లైఓవర్‌ను మున్సిపల్‌శాఖ మంత్రి శ్రీ కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ శ్రీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ అరికెపూడి గాంధీ, మేయర్ శ్రీ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

ఈ ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రావడంతో గచ్చిబౌలి నుంచి మోహిదీపట్నం వైపు రాయదుర్గం వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. 690 మీటర్ల పొడవు, 11.50 మీటర్ల వెడల్పు గల ఈ ఫైఓవర్‌ రూ. 30.26 కోట్ల వ్యయంతో నిర్మించారు.

Image may contain: 2 people, people standing

Image may contain: sky and outdoor

Image may contain: one or more people, car and outdoor

Image may contain: outdoor