Minister Indrakaran Reddy Allola, and Minister KTR inaugurated the Pedda Amberpet Kalan Urban Forest Park as a part of PattanaPragathi program. MLA Sri Manchireddy Kishan Reddy, MLCs Smt Surabhi VaniDevi, Sri Patnam Mahender Reddy, Sri Shambipur Raju and other dignitaries participated.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నగరంలోని పెద్దఅంబర్‌పేట కలాన్‌లో అర్బన్ ఫారెస్ట్ పార్కును అటవీ శాఖ మంత్రి శ్రీ ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్క్‌లో మొక్కలు నాటి ఏడో విడత హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శ్రీ మహేందర్‌రెడ్డి, శ్రీమతి సురభి వాణీదేవి, శ్రీ శంబిపూర్ రాజు పాల్గొన్నారు.