MA&UD Minister Sri KTR along with Housing Minister Sri Vemula Prashanth Reddy and Transport Minister Sri Puvvada Ajay Kumar , inaugurated 1004 2BHK Dignity Houses at Tekulapally in Khammam. The Government has constructed these houses at a cost of Rs. 63 Crore.
ఖమ్మం పట్టణంలోని టేకులపల్లి వద్ద తెలంగాణ ప్రభుత్వం రూ.63 కోట్లతో సకల సౌకర్యాలతో నిర్మించిన 1004 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.