Minister Sri KTR attended and addressed the delegates at the inaugural session of 36th Annual Chapter Convention on Quality Concepts (CCQC-2022) in Hyderabad today.Minister Sri Vemula Prashanth Reddy and delegates from various organisations attended this event conducted by the Hyderabad Chapter of the Quality Circle Forum of India.
క్వాలిటీ సర్కిల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 36వ Annual Chapter Convention on Quality Concepts ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని హాజరైన ప్రతినిధులనుద్దేశించి ప్రసంగించిన మంత్రి శ్రీ కేటీఆర్.ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు