Minister KTR attended the Federation of Telangana Chambers of Commerce and Industry Excellence Awards ceremony
Minister Sri KTR attended the Federation of Telangana Chambers of Commerce and Industry Excellence Awards ceremony as the Chief Guest and presented awards to the award winners in Hyderabad.
హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని ఎఫ్‌టీసీసీఐ భవన్‌లో తెలంగాణ వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఇండస్ట్రీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి మంత్రి శ్రీ కేటీఆర్ ముఖ్యఅతిధిగా హాజరయి అవార్డులను అందజేశారు.