Minister Sri KTR has inaugurated the new facility of Cotelligent at Raidurg, Hyderabad. Principal Secretary, IT and Industries, Jayesh Ranjan was also present on the occasion. Cotelligent is a leading global Cyber Security services & products company.
హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సేవలు, పరిష్కారాలు మరియు ఉత్పత్తుల సంస్థ కోటెలిజెంట్ నూతన కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ పాల్గొన్నారు.