మహబూబ్ నగర్ జిల్లా, వీరన్నపేటలో రూ. 34.98 కోట్ల వ్యయంతో నిర్మించిన 660 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ వి శ్రీనివాస్ గౌడ్.
14Jul 2020
మహబూబ్ నగర్ జిల్లా, వీరన్నపేటలో రూ. 34.98 కోట్ల వ్యయంతో నిర్మించిన 660 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ వి శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ మన్నె శ్రీనివాస్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.