Ministers Sri KTR, Sri Talasani Srinivas Yadav, Sri Vemula Prashanth Reddy and Sri Mahmood Ali inaugurated 248 units of 2 BHK Dignity Houses at Bansilalpet, Sanathnagar today. MLC Smt Surabhi Vani Devi, Deputy Mayor Smt Mothe Srilatha Shoban Reddy, and other dignitaries participated.
సనత్ నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్ పేట్ లో పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన 248 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేసిన మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీ మహమూద్ అలీ.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీమతి సురభి వాణీదేవి, డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతె శ్రీలత శోభన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.