Minister KTR inaugurated a CT scan center established in the Sircilla district headquarters hospital by spending Rs 2.15 crore.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు ఆధునిక సాంకేతికతతో కూడిన మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 2 కోట్ల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కానింగ్ కేంద్రాన్ని మంత్రి శ్రీ కేటీఆర్ ప్రారంభించారు.