పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రాజ‌న్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట మండ‌లం, జగదాంబ తండాలో గ్రామ పంచాయ‌తీ భ‌వ‌న నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు.

1Jul 2021

పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రాజ‌న్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట మండ‌లం, జగదాంబ తండాలో గ్రామ పంచాయ‌తీ భ‌వ‌న నిర్మాణానికి మంత్రి శ్రీ కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. అనంతరం పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు.

May be an image of 4 people, people standing and outdoors

May be an image of 7 people, people sitting and people standing