Minister KTR inaugurated Telangana Diagnostics Mini Hub at Sriram Nagar.

22Jan 2021

Minister Sri KTR inaugurated Telangana Diagnostics Mini Hub at Sriram Nagar. MLA Sri Maganti Gopinath and Deputy Mayor Sri Baba Fasiuddin participated.
Telangana Diagnostics Mini Hub is initiated with an intention to provide diagnostic services to all the patients attending the health facilities in GHMC limits to start with pathological services and expand to the imaging services. At the Mini Hub, the citizens can avail various diagnostic services including X-Ray, ECG, Radiology Services at free of cost.
పట్ట‌ణ‌ పేద‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించాల‌నే ఉద్దేశంతో డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్ల‌ను ప్రారంభిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. అందులో భాగంగా జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని శ్రీరామ్‌న‌గ‌ర్‌లో మంత్రి శ్రీ కేటీఆర్ డ‌యాగ్నోస్టిక్స్ మినీ హ‌బ్ ‌ను ప్రారంభించారు.
ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రెండేండ్ల కింద నారాయ‌ణ‌గూడలో ఐపీఎం ప్రారంభించుకున్నాము. ఆ త‌ర్వాత ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామ‌ని తెలిపారు. ర‌క్త ప‌రీక్ష‌లు, మూత్ర ప‌రీక్ష‌లు ఇప్ప‌టికే అందుబాటులోకి వ‌చ్చాయ‌ని, ఇప్పుడు కొత్త‌గా ఎంఆర్ఐ, అల్ట్రా సౌండ్, సీటీ స్కాన్ వంటి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు ఈ సెంట‌ర్ల‌ను నెల‌కొల్పామ‌ని చెప్పారు. డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్ల‌లో మొత్తం 57 ర‌కాల ప‌రీక్ష‌ల‌ను చేస్తున్న‌ట్లు తెలిపారు.
May be an image of 1 person and standing
May be an image of 1 person and standing
May be an image of 4 people and people sitting
May be an image of child, sitting, standing and bicycle
May be an image of 2 people and people standing
May be an image of 2 people and people standing
May be an image of 3 people and people standing