Minister KTR inaugurated the 82-bed new palliative care facility of Sparsh Hospice in Hyderabad
Minister Sri KTR inaugurated the 82-bed new palliative care facility of Sparsh Hospice in Hyderabad. This facility is constructed in 1.1 acres and will provide free care to terminally ill cancer patients.
క్యాన్సర్ రోగుల కోసం ఖాజాగూడలో నూతనంగా నిర్మించిన స్పర్శ్ హాస్పిస్ భవనాన్ని మంత్రి శ్రీ కేటీఆర్ ప్రారంభించారు. ఆఖరి ఘడియల్లో ఉన్న రోగులకు ఆత్మీయ నేస్తంగా ‘స్పర్శ్ హాస్పిస్’ ఉచిత వైద్య సేవలు అందిస్తున్నది.