Minister KTR inaugurated the DICCI Business Facilitation Centre & Model Career Centre in Hyderabad

20Jul 2022

Minister Sri KTR inaugurated the Dalit Indian Chamber of Commerce and Industry Business Facilitation Centre & Model Career Centre in Hyderabad. IT Dept Principal Secretary Jayesh Ranjan, DICCI Founder Chairman Dr. Milind Kamble, National President Narra RaviKumar graced the occasion.

హైద‌రాబాద్ లో ద‌ళిత్ ఇండియ‌న్ చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అండ్ ఇండ‌స్ట్రీ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన బిజినెస్ ఫెసిలిటేష‌న్ సెంట‌ర్, మోడ‌ల్ కేరీర్ సెంట‌ర్‌ను మంత్రి శ్రీ కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, డీఐసీసీఐ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మిలింద్ కాంబ్లే, జాతీయ అధ్యక్షుడు నర్రా రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

May be an image of 4 people and people standing
May be an image of 5 people, people standing and flower
May be an image of ‎1 person, standing and ‎text that says "‎DICCI DICCI Be DICCI DICCI DICCI DICCI D DICCI DICCIC DICC DICCI DICCI SCI D ~ים DICCI DICCI D DICCI D DICCI‎"‎‎