Minister KTR inaugurated the flyover at Owaisi-Midhani Junction in Hyderabad.

28Dec 2021

Ministers Sri KTR, Sri Mahmood Ali and Smt Sabitha Indra Reddy inaugurated the flyover at Owaisi-Midhani Junction in Hyderabad.Mayor Smt Gadwal Vijaya Laxmi, Deputy Mayor Smt Mothe Srilatha Shoban Reddy, MP Sri Asaduddin Owaisi, MLAs Sri Akbaruddin Owaisi, Sri Devireddy Sudheer Reddy, MLC Sri Yegge Mallesham & others were present.

May be an image of sky and road

హైదరాబాద్ నగర మౌలిక వసతుల అభివృద్ధిపై ఇచ్చిన మాటను తెలంగాణ ప్రభుత్వం నిలబెట్టుకుంటున్నది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్.ఆర్.డి.పి) ద్వారా ఇప్పటికే అనేక ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు అందుబాటులోకి తీసుకురాగా, నేడు మిధాని – ఒవైసీ హాస్పిటల్ జంక్షన్ల మధ్య 1.365 కి.మీ పొడవుతో నిర్మించిన ఫ్లై ఓవర్ ను మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ మహమూద్ అలీ, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు శ్రీ సుధీర్ రెడ్డి, శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్సీ శ్రీ ఎగ్గే మల్లేశం, మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతె శ్రీలత శోభన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

May be an image of street, road and sky