Minister KTR inaugurated twin reservoirs of 5.0 ML capacity (2.5 ML each) at Kothapet in LB Nagar.

9Jan 2021

MA&UD Minister KTR inaugurated twin reservoirs of 5.0 ML capacity (2.5 ML each) at Kothapet in LB Nagar. MLA Sri SudheerReddy and other dignitaries participated.

ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో తాగునీటి కష్టాలు తీర్చేందుకు కొత్త పేట్ లో నిర్మించిన 2.5 ఎంఎల్‌ (మిలియన్ లీటర్లు) సామర్ధ్యం గల రెండు మంచినీటి రిజర్వాయర్లను మంత్రి శ్రీ కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే శ్రీ సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.

Image may contain: 6 people, people standing

Image may contain: sky and outdoor